21-09-2025 12:21:27 AM
నాగల్ గిద్ద: నాగల్ గిద్ద మండల పరిధిలోని ఎర్రబొగుడా మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ గత సంవత్సరం మరణించడంతో నేడు శనివారం వర్ధంతి సందర్భంగా ఎర్రబొగుడ లో రాజ్ కుమార్ కు నివాళులర్పించి ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు వారితో పాటు సోదరులు విజయ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు పండరి, సీమే శ్రీకాంత్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు సూర్య ప్రకాశ్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.