09-08-2025 02:42:58 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి శనివారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)కు తన నివాసంలో రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, తదితరులు ఉన్నారు.