09-08-2025 06:30:08 PM
మునిపల్లి: మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(MLA Thanneeru Harish Rao)కు రాఖీ పండగ సందర్భంగా మునిపల్లి మాజీ జడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మాజీమంత్రి హరీష్ రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, బొడ్శట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు దత్తు తదితరులు ఉన్నారు.