calender_icon.png 16 August, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో మహిళలకు ‘ఉచిత బస్సు’

16-08-2025 12:14:14 AM

ప్రారంభించిన  ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 15: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయా ణం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించారు. vగుంటూరు జిల్లా ఉండవల్లి గహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభిచిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి చంద్రబాబు విజయవాడ వరకు బస్సులో ప్రయాణించారు.