calender_icon.png 4 May, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జీఆర్‌ఈ పరీక్షకు ఉచిత శిక్షణ

03-05-2025 12:56:14 AM

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): మైనార్టీ సంక్షేమ శాఖ నిర్వహించే మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి నిర్వహించే జీఆర్‌ఈ పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు ఆ సంస్థ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. తెలంగాణ లోని అర్హులైన మైనార్టీ అభ్యర్థులు నేటి నుంచి మే 17వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 040 నెంబర్‌లో సంప్రదించవచ్చాన్నారు.