24-01-2026 08:16:57 PM
భైంసా(విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బసవ భవన్ లో రాష్ట్ర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ యూత్ అధ్యక్షులు సాయినాథ్ పటేల్ తెలిపారు. ఈ సమావేశానికి వీరశైవ లింగాయత్ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు