calender_icon.png 8 July, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

08-07-2025 01:04:15 AM

-డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై7 (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యే క నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరా రు. సోమవారం సెక్రటేరియట్‌లోని ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్చం అందజేసిన ఎమ్మెల్యే పలు సమస్యల ను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పాటు అందించాల ని కోరారు. నియోజకవర్గంలోని పలు ప్రధా న సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆమె తెలిపారు.