05-09-2025 12:42:21 AM
భద్రాచలం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి):భద్రాచలం వద్ద గోదావరి నీటిమ ట్టం గురువారం సాయంత్రం 42.70 అడుగులలో ప్రవహిస్తున్నది. గత వారం రోజు లుగా మొదటి రెండవ ప్రమాద హెచ్చరిక వరకు చేరుకోవడం తిరిగి మరల యథాస్థితికి రావడం పరిపాటిగా మారింది.
గురు వారం కూడా ఉదయం నాలుగు గంటలకు 44 అడుగులు చేరుకుని తిరిగి సాయంత్రం ఏడు గంటలకు 42. 7 అడుగులు చేరుకొని స్వల్పంగా తగ్గుతున్నది. భద్రాచలం వద్ద సా యంత్రం ఏడు గంటలకు 9,18,164 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది.