calender_icon.png 14 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజకు స్వర్ణం

11-12-2024 12:00:00 AM

భువనేశ్వర్: 39వ జాతీయా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హర్యానా టీనేజర్ పూజ హెప్టాథ్లాన్‌లో స్వర్ణం నెగ్గింది. అండర్ మహిళల విభాగంలో హై జంప్ పోటీల్లో 1.85 మీటర్లు ఎగిరి హెప్టాథ్లాన్‌లో 5102 పాయింట్లు సాధించింది.

ఈ ఏడాది ఆర్ ఖాతున్ కంటే ఎక్కువ పాయిం ట్లు సాధించి జాతీయ రికార్డుతో పాటు పసిడి సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన శ్రీతేజ తోలెమ్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలవగా.. హర్యానాకు చెందిన కుషీ కాంస్యం నెగ్గింది.