calender_icon.png 17 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా చైర్మన్‌గా గొంది ప్రసాద్

16-12-2025 12:26:49 AM

మంగపేట,డిసెంబర్ 15,(విజయక్రాంతి)ములుగు జిల్లా బి&జి హ్యూమన్ రైట్స్& యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా చైర్మ న్ గా మంగపేట మండలం రమణ క్కపేటకు చెందిన  గొంది ప్రసాద్  నియ మకం అయినట్లు ఆ సంస్థ జాతీయ వ్యవ స్థాపక అధ్యక్షులు బయ్య పునేని వెంకటేశ్వర్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొదిలి పవన్ కుమార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావు లపల్లి తిరుపతయ్య తెలిపారు.

తన మీద ఉన్న నమ్మకంతోఈ పదవి బాధ్యతలు అప్పగించి వారికి తన నియామకంకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.అదే విదంగా హ్యూమన్ రైట్స్& అవినీతి నిరోధక సంస్థ టీమ్ తరుపున గొంది ప్రసాద్ కి అభినం దనలు తెలిపారు.