calender_icon.png 24 January, 2026 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాలకు అండగా ప్రభుత్వం

24-09-2024 01:26:27 AM

ప్రభుత విప్ అది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో సోమవారం జరిగిన పలుకుల సం ఘాల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నా రు. ఇతర పార్టీల నుంచి పలువురు మైనారిటీ నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రె స్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివా స్ మాట్లాడుతూ.. కేంద్ర ంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద తరలోనే ఆర్థిక సాయమందిస్తామన్నారు.