calender_icon.png 15 May, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షంతో తడిసిన ధాన్యం..

14-05-2025 08:21:14 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలంలో కురిసిన అకాల వర్షానికి రైతు కల్లాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి తీసుకువచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.