30-07-2025 01:35:01 AM
ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, జూలై 29 (విజయక్రాంతి) : దేశంలోని అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ గ్రావ్టన్ మోటార్స్ కొత్త అధీకృత డీలర్షిప్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించారు. డీలర్లు డోల్మెట్ వెంకటాచారి, మెస్సర్స్ వెంకటేశ్వర స్వామి, గ్రావటన్ మోటార్స్ సీఈఓ పశురామ్ పాకా తదితరులు పాల్గొన్నారు.