30-09-2025 02:36:13 AM
వాజేడు,సెప్టెంబరు29(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం తెలంగాణ యాదవ మహాసభ మండల అధ్యక్షులుగా గుండెల ప్రశాంత్ యాదవ్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు మాదం సాగర్ యాదవ్ నియమక పత్రం అందజేశారు వెంకటాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ యాదవ్ యాదవ సంఘాన్ని బలోపేతం చేయాలని కృషి చేస్తున్నందున ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అధ్యక్షులు మాదం సాగర్ యాదవ్ తెలిపారు