calender_icon.png 11 July, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

11-07-2025 12:12:50 AM

తిమ్మాపూర్,జులై10(విజయక్రాంతి):తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో గల సాయిబాబా ఆలయం లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు.

ఆలయ పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్ఛరణల మధ్య సాయిబాబా దేవుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు హారతికి జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, చైర్ పర్సన్ జువ్వాడి విజయ, సెక్రటరీ కరెస్పాండెంట్ సుమిత్ సా యి మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సతీమణి అపర్ణ ప్రిన్సిపాల్ డాక్టర్ టి . అనిల్ కుమార్ డీన్ అకాడమిక్ డాక్టర్ పి. కె.వైశాలి , విద్యార్థు లు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.