calender_icon.png 22 September, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు

22-09-2025 12:38:08 AM

మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సోమవారం నుంచి బతుకమ్మ పండగ ప్రారంభమవుతున్న నేపథ్యం లో మహిళలకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ నగర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మేయర్ ఆకాంక్షించారు.