03-10-2025 06:45:30 PM
హనుమన్న నరేందర్ రెడ్డి
వెల్దుర్తి,(విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పట్టణ ప్రజలకు ప్రముఖ సంఘ సేవకులు, హనుమన్న గారి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు.ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దసరా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు.