18 May, 2026 | 3:31 AM

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

15-01-2026 03:11 AM

స్పీకర్ ప్రసాద్‌కుమార్ 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్  సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సకల సంపదలతో ‘సంక్రాంతి’ని, కనుల పం డుగగా “కనుమ”ను జరుపుకోవాలని స్పీకర్ కోరారు. వానాకాలం పంట కో తలు పూర్తయి, ధాన్యం ఇంటి కి చేరిన సమయంలో గ్రామీణ సంస్కృతి, వ్యవసాయ సాంప్రదాయాలను అనుసరి స్తూ రైతులు సంక్రాంతి పండుగు జరుపుకుంటారన్నారు. ఈ పండుగను ఆ నందంగా జరుపుకోవాలని కోరారు.