calender_icon.png 12 November, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిజ్రాలను హెచ్చరించిన పహడీషరీఫ్ పోలీసులు

12-11-2025 10:33:45 AM

శ్రీశైలం జాతీయ రహదారిపై హిజ్రాలు అర్ధనగ్న విన్యాసాలు

హైదరాబాద్: శ్రీశైలం జాతీయ రహదారిపై(Srisailam National Highway) హిజ్రాల ఆగడాలు మితిమీరిపోయాయి. హిజ్రాలు రూడ్లపై అర్ధనగ్నంగా నిలబడి అసభ్య  ప్రవర్తనలు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి  12 వరకు రూడ్లపై హిజ్రాల అర్ధనగ్న విన్యాసాలు కొనసాగుతున్నాయి. హిజ్రాల ప్రవర్తనతో కుటుంబాలతో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన పహడీషరీఫ్ పోలీసులు హిజ్రాలను అదుపులోకి తీసుకుని హెచ్చరించారు. శ్రీశైలం హైవేపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హిజ్రాలను హెచ్చరించారు.