15-09-2025 12:26:52 AM
చొప్పదండి, సెప్టెంబరు 14, (విజయ క్రాంతి): చొప్పదండి మండల కేంద్రంలోని రుక్మాపూ ర్ సైనిక్ పాఠశాలలో ఆదివారం హిందీ దివస్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రిన్సిపాల్ మరి యు ఉపాధ్యాయులు అందచేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ జి. కాళహస్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.