calender_icon.png 19 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాది సెలవులివే..

10-11-2024 01:04:31 AM

27 సాధారణ, 23 ఐచ్చిక సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): 2025 ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో 27 సాధారణ సెలవులను ఖరారు చేశారు. మరో 23 ఐచ్ఛిక సెలవులను నిర్ణయించారు. ఈసారి అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజే విజయదశమి (దసరా) పండుగ వచ్చింది. అయితే విజయదశమి మరుసటి రోజు కూడా సాధారణ సెలవుఇచ్చారు.