11-08-2025 01:06:36 AM
పెబ్బేరు ఆగస్టు 10 : మండల కేంద్రంలోని జూరాల గ్రౌండ్ లో ఆర్యవైశ్య యు వజన సంఘం అధ్యక్షులు సంబు జయప్రకాష్ ను ఆదివారం డైలీ ఫ్రెండ్స్ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యు లు మాట్లాడుతూ రాజకీయ అనుభవం కలి గి,
నిజాయితీ గల జయప్రకాష్ తన సేవల ను విస్తృతం చేయాలని కోరారు. అనంతరం శాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద రాముడు, గోనెల సహదేవుడు, సత్యనారాయణ, దయాకర్ రెడ్డి, వేణుగోపాల్, రాజారాం ప్రకాష్, దుర్గాప్రసాద్, మోహన్ గౌడ్, మాధవరెడ్డి, మల్లికా ర్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.