నేటి నుంచి ఇంటింటి సర్వే
- జిల్లాలో ఇప్పటికీ స్వీయ కరుణ పూర్తి
- వివరాలు తెలపాలంటున్న అధికారులు
నిర్మల్ మే 8 ( విజయ క్రాంతి ) నిర్మల్ జిల్లాలో భారత ప్రభుత్వ ఆదేశం మేరకు జన గణన 2027 లో భాగమైన స్వీయ గణన పూర్తికాగా ఇంకేంటి సర్వే సోమవారం నుండి ప్రారంభం కానుంది.నిర్మల్ జిల్లాలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జనగణలో భాగమైన స్వీయ గణన హౌస్ హోల్డింగ్ సర్వే 2027 లో వివరాలు నమోదు చేసుకున్నారు. స్వీయ కరుణ చేసుకొని వారికి ప్రభుత్వం ఎన్ని లీటర్ల ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
చదువుకున్న వారు మేధావులు ఉపాధ్యాయులు ఇప్పటికీ ఆన్లైన్ పోర్టర్ లో 10శాతం నమోదు చేసుకోగా మరో 20 శాతం వరకు ఆప్షన్ లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 2011 తర్వాత భారత ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణను బాగుందా జనగణన నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా స్వీకరణ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రారంభించింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 8 లక్షల వరకు జనాభా ఉండగా రెండు లక్షల వరకు కుటుంబాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ భైంసా మున్సిపాలిటీ, జిల్లాలోని 400 గ్రామపంచాయతీలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లాలో 10% శాతం నమోదు.
నిర్మల్ జిల్లాలో హౌస్ హోల్డింగ్ సర్వే స్వీయకరణ ఇప్పటికే ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా 10 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 2 లక్షల పైగా కుటుంబాలు ఉండగా 12 63 మంది హోల్డింగ్ సర్వేను పూర్తి చేయగా ఇంకా 80000 మంది హౌస్ హోల్డింగ్ సర్వే లు ఓపెన్ చేసి కొన్ని వివరాలు నమోదు చేసి మరికొన్ని వివరాలతో అర్థం కాక పెండింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు.
ఈ పక్రియ పై జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అడిషనల్ కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, సిపిఓ జీవరత్నం, డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికి కరపత్రాలు సోషల్ మీడియా దినపత్రికలు ఐకెపి మహిళా సంఘాల్లో అవగాహన ఉపాధి కూలీలకు అవగాహన చేపట్టడంతో గ్రామాల్లో ఈ ప్రక్రియ జోరుగా సాగుతోంది. యజమాని ఇంటి పేరు పూర్తి వివరాలు ఏంటి స్వభావం మౌలిక సదుపాయాలు తదితర అంశాలకు సంబంధించిన 33 అంశాలు ఆన్లైన్లో నమోదు చేసుకొని ఐడి నెంబర్ను భద్రపరచుకోవాలి.
నేటి నుంచి ఎనిమినేటర్ల సర్వే
జనగణలో భాగమైన హౌస్ హోల్డింగ్ సర్వే11 నుంచి ఎమిలేటర్ల సహకారంతో ఇంటింటి సర్వే నిర్వహించినందుకు చర్యలు తీసుకుంటున్నారు. సర్వే పూర్తి చేసుకున్న వారు సర్వసిబ్బందికి 11 అంకెల డిజిటల్ నెంబర్ చెప్తే వారు నమోదు వారు రాసుకుంటారు. లేనిపక్షంలో ఆ ఇంటి యజమాని సర్వే చేపట్టవలసి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికి 1200 పైగా సిబ్బందిని సర్వేలో వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
జనగణ సర్వే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించి ఎమినేటర్లకు పూర్తి వివరాలు సమాచారాన్ని స్వచ్ఛందంగా ఇవ్వాలని అధికారులు చెప్తున్నారు. నిర్మల్ జిల్లాలో హౌస్ ఓల్ సర్వే నిర్వహించినందుకు ఇప్పటికీ ప్రభుత్వం ఎమినేటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. వారు ప్రతి ఇంటికి వెళ్లి ఈ సర్వే చేపట్టవలసి ఉంటుంది. దీని పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఒక సూపర్వైజర్ను కూడా ఏర్పాటు చేసింది.
ఒక్క ఇంటి యజమాని సర్వేకు కనీసం 20 నిమిషాలు సమయం పట్టనుంది. సర్వేలో మొత్తం 33 అంశాలను ఎన్టి యజమాని ఎన్ని లీటర్లకు తెలిపాలి. తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ఈ సర్వే ఉంటున్నట్టు అధికారులు వెల్లడించారు. సర్వేలో పేర్కొన్న అంశాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు ఎలాంటి అనుమానాలు వద్దని అధికారులు తెలిపారు. సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు
ప్రతి ఒక్కరూ సహకరించాలి జిల్లా కలెక్టర్
జనగణన 2027 లో భాగమైన స్వీయ గణన ప్రక్రియకు ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గత నెల 26 నుంచి ఈనెల 10 వరకు స్వీయ గణన నిర్వహిస్తున్నామని ఇది పూర్తి అయిన వెంటనే సహకారంతో 100% హౌస్ హోల్డింగ్ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఇమ్యూనిటీర్లకు ప్రజలు అన్ని వివరాలు తెలిపారని సూచించారు.






