10-12-2025 12:00:00 AM
మరోసారి అవకాశం ఇవ్వండి
శివరాత్రి గంగవ్వ రాజిరెడ్డి
బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి
కోరుట్ల.డిసెంబర్ 9(విజయక్రాంతి): తిమ్మయ్యపల్లి గ్రామ అభివృద్ధి ప్రజాసేవ చేయడ మే తమ ప్రధాన లక్ష్యమని తిమ్మయ్య పల్లె సర్పంచ్ అభ్యర్థి శివరాత్రి గంగవ్వ రాజిరెడ్డి స్థానిక ఎన్నికల్లో తిమ్మాయ్య పల్లె సర్పంచ్ బరిలో ఉన్నాను తమకు మరోసారి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. మేము గతంలో సర్పంచ్ గా చేసిన కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తానని వీధిలైట్లు రోడ్లు డ్రైనేజీలు అన్ని వసతులు కల్పిస్తానని . ఇట్టి ప్రచారంలో బి ఆర్‌ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్తు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనిఇంటి ఇంటా కరపత్రాలతో ప్రచారనిర్వహించారు.