calender_icon.png 26 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యానల్ కు మద్దతుగా..

26-10-2025 06:26:50 PM

ముకరంపుర (విజయక్రాంతి): ది కో ఆపరేటివ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు మద్దతుగా తను వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు, యాగండ్ల కావ్య- రవికుమార్ తెలిపారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల అధికారిని కలసి వారికి ఉపసంహరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ పానెల్ ఘన విజయం సాధించాలని వారికి మద్దతుగానే నేను వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ర రాజశేఖర్ తో పాటు, యాగండ్ల కావ్య- రవికుమార్, బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.