calender_icon.png 4 May, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి శిబిరాలకు ఏర్పాట్ల పరిశీలన

03-05-2025 06:08:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మే నెలలో సమ్మర్ క్యాంపు నిర్వహించబడుతుందని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అన్నారు. శనివారం సమ్మర్ క్యాబ్ నిర్వహించి ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించి సమ్మర్ క్యాంపు నిర్వహణపై అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు. సమ్మర్ క్యాంప్ కు హాజరవుతున్న విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు.