20-11-2024 12:00:00 AM
చాలాచోట్ల ఏటీఎంల అవసరం చాలా కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున కొనసాగుతుప్పటికీ ఇది పూర్తిస్థాయికి చేరుకోలేదు. భారతదేశంలో ఇది సాధ్యం కాదు. నూరు శాతం ఆన్‌లైన్ పేమెంట్లు కష్టం. నగదు లావాదేవీల అవసరం తప్పనిసరి అవుతున్నది. కనుక, డిమాండ్ మేరకు ఆయా బ్యాంకుల అధికారులు కొత్త ప్రదేశాలలో ఏటీఎంలను ఏర్పాటు చేయాలి. ఉన్న ఏటీఎంలలో క్యాష్ కొరత లేకుండా చూడాలి.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్