14-09-2025 01:39:30 AM
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాం తి): చెల్లెలు పోరు ఒక వైపు, బావ నసు గు డు మరో వైపు, అయ్య సతాయింపు ఇంకో వైపుతో కేటీఆర్ తట్టుకోలేకపోతున్నాడన్నాడని.. అతడిని చూస్తే తనకు జాలేస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.
శనివారం గాంధీభవన్‌లో మాట్లాడారు. కేటీఆర్ పాపం ఇంట్లో ఉండలేక.. ఫామ్ హౌస్‌లో కూర్చోలేక బయట గాలికి తిరిగడానికి సిద్ధమయ్యిందని ఎద్దేవా చేశారు. నాయకులు, కార్యకర్తలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియక కేటీ ఆర్ జిల్లాల దారి పడుతున్నారని విమర్శించారు.