calender_icon.png 11 October, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే 'కుంభం' సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

10-10-2025 05:43:02 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని జాలుకాలువ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సిపిఎం నాయకులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఆలకుంట్ల యాదగిరి, నరసింహ, మహేష్, సిపిఎం పార్టీ నాయకులు రాపోలు కృష్ణ, శేఖర్ ఉన్నారు.