11-10-2025 02:24:44 PM
యాదగిరిగుట్ట,విజయక్రాంతి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని(Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple) అపరేష్ కుమార్ సింగ్, చీఫ్ జస్టిస్ తెలంగాణ హై కోర్ట్ తెలంగాణ వారు శ్ద దర్శించుకున్నారు.వారితో పాటు హై కోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ కె లక్ష్మణ్ ' జస్టిస్ కె శరత్, జస్టిస్ కె సుజన మరియు జస్టిస్ వి రామకృష్ణా రెడ్డి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యనిర్వాహణాధికారి జి రవి IAS వారి ఆధ్వర్యములో శ్రీ స్వామి వారి దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు గావింపబడినవి.దర్శనం అనంతరము శ్రీ స్వామి వారి ప్రసాదము, ఫోటో అందజేయుట జరిగినది