20-10-2025 01:30:34 AM
హైదరాబాద్, అక్టోబర్ 19: ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్‌ను డిఫెం డింగ్ చాంపియన్ కాలికట్ హీరో స్ ఓటమితో ముగించింది. గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ 3 సెట్ల తేడాతో విజయం సాధించింది.
మౌషీనా షా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కొచ్చి జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. మరో మ్యాచ్‌లో గోవా గార్డియన్స్ ఢిల్లీ తుఫాన్స్‌పై గెలిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గోవా 3 సెట్ల తేడా తో గెలిచి సెమీఫైనస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.