12-09-2025 11:54:12 PM
కోదాడ: టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి బాల్రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పార సీతయ్య జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలందిస్తూ పార్టీ అభివృద్ధికి దోహదపడుతున్నారని వారు అన్నారు అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక ఉత్తం పద్మావతి నగర్ కమిటీ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు బాల్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు కోరారు