calender_icon.png 4 July, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ సీఐ, ఎస్‌ఐలకు సన్మానం

04-07-2025 12:36:05 AM

కొండాపూర్, జూలై  3 : మండల కేంద్రమైన కొండపూర్ లో నూతనంగా పదవి బాధ్యత చేపట్టిన  సీఐ, ఎస్‌ఐ లను బీజేపీ మండల నాయకులు గురువారం పోలీస్ స్టేషన్ లో మర్యాదపుర్వకంగా కలిసి  సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అమ్రాది ఎల్లయ్య, సీనియర్ నాయకులు మల్లేశం,

వేమారెడ్డి,జోగి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శివ, కృష్ణ గౌడ్ నాయకులు విష్ణు, శ్రీనివాస్, మల్లేశం, శ్రీను, హరికృష్ణ, మహేష్, వీరేశం, మల్లారెడ్డి, భాను, అనిల్, మహిపాల్, మల్లేశం, అభినయ్, నరేష్ నాయక్, సూర్య, లక్ష్మన్, భూపాల్ గౌడ్ పాల్గొన్నారు.