calender_icon.png 2 August, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2025 08:28:37 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జూర్ మండల ప్రాథమిక సహకార సంఘం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్షద్ హుస్సేన్ మండల పార్టీ అధ్యక్షులు బుస సారయ్య, మిఠాయిలు పంపిణీ చేశారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాజా మొయినోద్ధిన్, నందయ్య, వసంత్, బక్కయ్య, అబ్బాస్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.