calender_icon.png 20 August, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మంత్రిని కలిసిన లక్ష్మణ్ చందా నాయకులు

20-08-2025 04:21:18 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని లక్ష్మణ చందా మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)ను కలిశారు. డిసిసిబి ఉపాధ్యక్షులు రఘునందన్ రెడ్డి సీనియర్ నాయకులు అల్లుళ్ల సురేందర్ రెడ్డితో పాటు మండల పార్టీ నాయకులు మంత్రిని కలిసి మండల సమస్యలను వివరించినట్లు వారు తెలిపారు.