calender_icon.png 9 October, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ లో చేరిన నేతలు

09-10-2025 05:28:08 PM

నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాల్వ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ తో పాటు దిల్వార్పూర్ నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతుగా నిలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుభాష్ రావు మారుగొండ రాము జీవన్ రెడ్డి కృష్ణారెడ్డి భూషణ్ రెడ్డి చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.