calender_icon.png 22 November, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

22-11-2025 07:58:25 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో ఈరోజు ఇన్వెస్టర్ సెర్మని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ అశోక్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల హెడ్ బాయ్ హెడ్ గర్ల్ హౌసెస్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ ఏత్రాజ్ రాజు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై అశోక్, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.