calender_icon.png 31 October, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం

31-10-2025 12:08:52 PM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) శ్రీవారి మెట్టు(Srivari Mettu) మార్గంలో శుక్రవారం చిరుతపులి(Leopard) కలకలం రేపింది. శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో చిరతపులి సంచరిస్తోంది. 150 మొట్టు వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. సులభ్ కార్మికుల సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ, టీటీడీ(TTD officials) అధికారులు ఘటనాస్థలికి చేరుకుని భక్తులను గుంపులుగా పంపుతున్నారు. భక్తులు గోవిందా.. గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు.