04-10-2025 12:15:04 AM
నిర్మల్ అక్టోబర్ 3(విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ధరలను సమిష్టి కృషితో గెలిపించుకుందామని మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ బూత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తోపాటు నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా బీసీ నినాదాలు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసి చైర్మన్ ధర్మాజీ రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.