calender_icon.png 27 September, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో మకుట తరంగాలు

27-09-2025 12:26:47 AM

  1. కొత్త ప్రాజెక్టును ఆవిష్కరించిన మకుట డెవలపర్స్ 
  2.  నగరంలో మరో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): పముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మకుట డెవలపర్స్ విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘మకుటా తరంగ’ను కూకట్‌పల్లిలో ప్రారంభించబోతుంది. నివాస ప్రాజెక్ట్‌గా మాతమే కాకుండా నగర వాసులకు పశాంతమైన వాతావరణంలో దీర్ఘకాలిక విలువల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఒక పతిష్ఠాత్మక ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించింది.

కూకట్‌పల్లి ప్రాజెక్టుకు పత్య్రేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. మెట్రోకనెక్టివిటీ, రిటైల్ అవుట్లెట్లు, విద్యా సంస్థలు, ఆధునిక వైద్య సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉం టాయి. సమీపంలో ఉండే చెరువుతో ఇక్కడ నివాసితులకు ప్రశాంతమైన దృశ్యాలను ఆస్వాదించే పత్య్రేక అనుభూతి లభిస్తుంది. మకుటా డెవలపర్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జనార్ధన్ కొంపల్లి మాట్లాడుతూ.. “తరంగ మా అతి విలాసవంతమైన ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైనది.

ప్రారంభించిన మొదటి మూడు నెలల్లోనే సుమారు 100 యూని ట్లు అమ్మబడతాయని మేము భావిస్తున్నాం. రాబోయే ఏడాదిలో మరో రెండు ప్రీమి యం ప్రాజెక్టును ప్రారంభించి, హై-ఎండ్ రెసిడెన్షియల్ మార్కెట్లో మా స్థానాన్ని మరింత బలపరచాలని యోచిస్తున్నాం”  అని తెలిపారు. తరంగ ప్రాజెక్ట్ 2.8 ఎకరాల విస్తీర్ణం లో, ఐడీఎల్ సరస్సు ఎదురుగా, అశోక వన్ మాల్ వెనుక నిర్మించబడుతోంది.

రెండు అద్భుతమైన 24 అంతస్తుల టవర్స్‌తో మొత్తం 250 విలాసవంతమైన నివాస యూనిట్లు ఉంటాయి. వాటిలో సుమారు 80% కార్నర్ యూనిట్లుగా ఉం డి, అదనపు వెలుతురుతో, ప్రైవసీని అం దిస్తాయి. పతి ప్లాట్‌లో 10.35 అడుగుల ఎత్తున సీలింగ్, కార్నర్ యూనిట్లకు పత్య్రేక ఫోయర్, ఫ్లోర్-టు-సీలింగ్ గ్లాస్ గోడలు ఉంటాయి, వీటి వల్ల సహజ కాంతి విరివిగా చేరి, అద్భుతమైన సరస్సు దృశ్యాలను అందిస్తాయి. స్కైవాక్ బ్రిడ్జ్, ఇన్ఫినిటీ-ఎడ్జ్ పూల్తో కూడిన స్టైలిష్ క్లబ్హౌస్, 25 అడుగుల వెడ్పన కారిడార్లు ఈ ప్రాజెక్ట్కు పత్య్రేకతను అందిస్తాయి.