15-09-2025 09:18:04 PM
కుభీర్: కుభీర్ మండలంలోని పార్డి బి గ్రామంలో వడ్గం బాబు s/o రాములు, వయస్సు: 62, కులం: మున్నురుకాపు. వృత్తి వ్యవసాయం (గోవుల కాపరి). అనునతడు ప్రతిరోజు మధ్యం తాగి వచ్చి అతని భార్యను డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడు ఆమె డబ్బులు ఇవ్వక పోయేసరికి అతడు మనస్తాపానికి గురి చెంది తేది: 13/09/2095 రోజున అందాజు సమయం ఉదయం 10:30 గం॥లకు బాగా మధ్యం త్రాగివచ్చి ఇంట్లో ఉన్న గదిలో పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. వెంటనే అతడిని భైంసా లోని GDR ఆసుపత్రికి తీసునీ వెళ్ళి అక్కడ నుండి మెరుగైనా చికిత్స గురించి ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్కు రెఫర్ చేయగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చెయుంచుచు తేదీ: 14/09/2025 రోజునా అందజ సాయంత్రం 05:00 గంటలకు చనీపోయాడు. అతడి భార్య(వడ్గం లక్మి) పిటిషన్ ఇచ్చారు దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.