calender_icon.png 23 October, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి చెట్లకు వివాహం

23-10-2025 01:32:17 AM

పెంట్లవెల్లి అక్టోబర్ 22 ; పెంట్లవెల్లి మం డలం మంచాలకట్ట గ్రామంలోని పో మా మిడి తోట వేసుకున్న రైతు మామిడి చెట్లకు వివాహం జరిపించాడు. ప్రతి ఏటా పంట కోతకు వచ్చే క్రమంలో ఇలా ఆనవాయితీగా జరిపిస్తున్నట్లు రైతు విజయ్ తెలిపారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆశిస్తూ తన 5 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలో చెట్లకు మనుషుల మాదిరి మామిడి చెట్లకు నూతన పట్టు వస్త్రాలు ధరించి అలంకరణ చేయించి పెళ్లిజరిపించాడు.