calender_icon.png 22 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

22-07-2025 12:42:44 AM

హుజురాబాద్,జూలై21: (విజయ క్రాంతి) హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ని ర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేషాలు స్పందన లభించింది. దాదాపు 5,000 మం ది నిరుద్యోగులు మేళాకు తరలివచ్చారు. 85 మల్టీ నేషనల్ కంపెనీ లు, 3000 పై చిలుకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టెన్త్,ఇం టర్, డిగ్రీ, బి.టెక్, ఎం టెక్, పీజీ, విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకున్నారు. నిరుద్యోగులకు భోజనం వసతికల్పించారు.