13-12-2025 06:54:02 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన శభాష్ పల్లి వార్డు సభ్యులు,బీజేపీ బిఆర్ఎస్ నాయకులు
ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ .
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం(Vemulawada Urban Mandal) శభాష్ పల్లి గ్రామంలో నూతంగా ఎన్నికైన పలువురు వార్డు సభ్యులు,బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు.. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..