21-07-2025 06:48:02 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్ డోకుపర్తి కిషోర్ కుమార్ సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah)ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిబాబు, మౌలానా, పింగళి నరేష్, నాగన్న, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.