09-09-2025 03:16:52 PM
తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీసమ్మక్క సారలమ్మ మహా జాతర(Medaram Sammakka Saralamma Maha Jatara) సందర్భంగా ఏర్పాట్లలో భాగంగా మంగళవారం భారీ వర్షాలకు దెబ్బ తిన్న విఐపి పార్కింగ్ రోడ్డును, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ ను గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka),జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పి శబరిష్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చంద్రలతో కలిసి సందర్శించారు.