09-09-2025 08:32:29 PM
రెండు పంపులు ఆన్ చేసి నీటిని విడుదల చేస్తున్న అధికారులు..
కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలోని మల్కాపేట రిజర్వాయర్ లోకి మిడ్ మానేరు నుండి సుమారు 1.5 టీఎంసీ నీటిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) చొరవతో విడుదల చేయడం జరుగుతుంది. నీరు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వనికి, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైతులు ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.