09-09-2025 07:57:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆ సంఘం ప్రతినిధులు ఎస్ఎన్ రెడ్డి ముఖ్య రమేష్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా(Nirmal District)లో ఈనెల 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల నేపథ్యంలో ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్మికులు పేదలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ లక్ష్మణ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.