calender_icon.png 14 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖజానాకు అదనపు నిధుల సమీకరణపై చర్చ

04-11-2024 03:16:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సాధించింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై సోమవారం మంత్రివర్గ ఉపసంఘం తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమర్క అధ్యక్షతన జరుగుతుంది.  మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఖజానాకు అదనపు నిధుల సమీకరణపై సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. పాత అప్పులను తీర్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడుతోందని, ఈ క్రమంలో కొత్త అప్పులను తగ్గించుకోనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చేందుకు కొత్త మార్గాలను ఆలోచిస్తుంది.