calender_icon.png 5 September, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి ఆన్ లైన్ నమోదు సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

05-09-2025 08:00:53 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం సమీపంలో భూభారతి ఆన్ లైన్ నమోదు సెంటర్ ను శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బత్తిని లింగయ్య, బత్తిని సహదేవ్, వరుణ్, అరుణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.